VSP: దసరా పండుగ రద్దీ దృష్ట్యా ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులు నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈనెల 16 నుంచి 25వ తేదీ వరకు ఈ ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు. ఇందులో భాగంగా ఒక్క విశాఖపట్నం మార్గంలోనే 440 ప్రత్యేక బస్సులను నడిపేందుకు ఏర్పాట్లు చేశారు.
ఆంధ్రప్రదేశ్
దసరా పండగకు ఊరెళ్లే వారికి గుడ్ న్యూస్


