హైదరాబాద్: 28°C
వార్తలు

సీజేపీ నిరసన హింస వెనుక భారీ కుట్ర కోణం

జంతర్ మంతర్ వద్ద సీజేపీ చేపట్టిన నిరసనల వెనక భారీ కుట్రకోణం ఉందని ఢిల్లీ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు హింసపై దర్యాప్తు చేపట్టేందుకు పోలీసు క్రైం బ్రాంచ్ FIR నమోదు చేసింది. ఈ ఆందోళనల వెనక ముందస్తు కుట్ర ఉందన్న కోణంలో విచారణ చేపట్టనున్నారు. ఈ ధర్నాలో పాల్గొన్న నేర చరిత్ర కలిగిన 2,873 మందిపై నమోదు చేసిన కేసులను విచారించేందుకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది.