SRPT: కోదాడ ఆర్టీసీ డిపోలో గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్‌లో ఉదయం 7 గంటల వరకు 27 శాతం వరకు పోలింగ్ నమోదైంది. మొత్తం 261 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. టీఎంయూ, టీడబ్ల్యూఎఫ్, టీడబ్ల్యూయూ, ఎస్ఈడబ్ల్యూఎఫ్ సంఘాలు పోటీలో ఉండగా, పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.
తెలంగాణ
కోదాడ ఆర్టీసీ డిపోలో 27 శాతం పోలింగ్


