హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో కరువు ఛాయలు

BHNG: ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో తీవ్ర కరువు ఛాయలు అలుముకున్నాయి. వానాకాలం సీజన్‌లో కనీసం సాధారణ వర్షపాతం కూడా నమోదు కాకపోవడంతో.. తరి, మెట్ట పంటలు సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా వరి, పత్తి, కంది తదితర పంటల సాగు విస్తీర్ణం తగ్గిపోగా.. పొట్ట దశలో ఉన్న వరి పంట నీరందక ఎండిపోతోంది.