HYD: బతుకమ్మ వేడుకల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 10 కోట్లు మంజూరు చేసింది. అక్టోబర్ 10 నుంచి 18 వరకు వేడుకలు జరగనున్నాయి. ఈ నెల 18న హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ వద్ద 'సద్దుల బతుకమ్మ'ను ప్రభుత్వం ఘనంగా నిర్వహించనుంది. ప్రతి గ్రామంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. రేపు ఎంగిలి పూల బతుకమ్మతో వేడుకలు ప్రారంభం కానున్నాయి.
తెలంగాణ
బతుకమ్మ వేడుకలకు నిధులు మంజూరు


