WNP: వనపర్తి జిల్లా కబడ్డీ అసోసియేషన్ నిర్వహించిన ఎంపికల్లో పెబ్బేరు మోడల్ కళాశాలకు చెందిన శ్రావణి, సంధ్య, స్పందన జూనియర్ బాలికల విభాగంలో రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. ఈనెల 10 నుంచి 12 వరకు అశ్వారావుపేటలో జరిగే పోటీల్లో జిల్లా తరఫున పాల్గొననున్నారు. వారిని ప్రిన్సిపల్ నరేశ్‌కుమార్, పీడీ కమలాకర్ అభినందించారు.
తెలంగాణ
రాష్ట్ర కబడ్డీ పోటీలకు ముగ్గురు విద్యార్థినులు


