అల్లూరి జిల్లా చింతపల్లి మండలం కోరుకొండ బండ్రేవ్ బ్రిడ్జి, బూరుగుబైల్, వీరవరం,తురుమామిడి,బురదమామిడి,రోడ్డులో కొత్తగా నిర్మించిన బ్రిడ్జి స్లాబ్‌పై పగులు వచ్చాయి. కాంక్రిట్ వేసిన వెంటనే పగులు రావడంతో నాణ్యత లోపం ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డుపై నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి స్లాబ్‌కు పగుళ్లు


