ఖమ్మం రీజియన్ పరిధిలోని 7 ఆర్టీసీ డిపోల్లో గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. శుక్రవారం ఉదయం 5 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. మొత్తం 1,789 ఓట్లకు గాను ఉదయం 7 గంటల వరకు 471 ఓట్లు నమోదైనట్లు ఎన్నికల అధికారి తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.
తెలంగాణ
రీజియన్‌లో 471 ఓట్లు నమోదు


