హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు గరుగుబిల్లిలో YCP సమావేశం

PPM: గరుగుబిల్లి మండలంలోని రావివలస, లభినాపురం గ్రామాలవైసీపీ నాయకులు, కార్యకర్తలతో ఇవాళ సాయంత్రం రావివలసలోని మార్కెట్ వీధిలో సమావేశాన్ని నిర్వహించనున్నట్లు మాజీ జడ్పీ వైస్ చైర్మన్ మరిశర్ల బాపూజీ నాయుడు అన్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు శత్రుచర్ల పరీక్షిత్ రాజు, పాముల పుష్పశ్రీవాణిలు రానున్నట్లు తెలిపారు.