హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాలమూరు ప్రాజెక్టుపై కుట్ర: నిరంజన్‌రెడ్డి

WNP: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డీపీఆర్‌ను కేంద్రం వెనక్కి పంపడంపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.ఏపీ సీఎం చంద్రబాబు ఒత్తిడితోనే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన ఆరోపించారు. డీపీఆర్‌ను పరిశీలించి ఆమోదించాలని, లేనిపక్షంలో ప్రజా ఉద్యమం చేపడతామని మాజీ మంత్రి హెచ్చరించారు.