GNTR: మంగళగిరి రూరల్ పరిధి యర్రబాలెంలో వివాహిత మహిళ, ఆమె ఇద్దరు పిల్లలు అదృశ్యమై 50 రోజులు గడిచినా ఆచూకీ తెలియడం లేదు. మహిళకు మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు సమాచారం. భర్త మరో యువతిని వివాహం చేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పోలీసులు స్పందించి తల్లి, పిల్లల భద్రతకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
50 రోజులుగా తల్లి, ఇద్దరు పిల్లల ఆచూకీ గల్లంతు


