CTR: జిల్లాలో జాతీయ తపాలా వారోత్సవాలను ఇవాళ్టి నుంచి ఈనెల 15 వరకు నిర్వహించనున్నట్లు చిత్తూరు డివిజన్ సూపరింటెండెంట్ కిరణ్ తెలిపారు. శుక్రవారం ప్రపంచ తపాలా దినోత్సవం సందర్భంగా ఇంజినీరింగ్ కళాశాలల్లో పాస్ పోర్ట్, స్పీడ్ పోస్ట్ సేవలపై అవగాహన కల్పిస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేటి నుంచి తపాలా వారోత్సవాలు


