హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గరివిడిలో పర్యటించనున్న విజయరామ్

VZM: ఇవాళ గరివిడి పట్టణంలో ప్రముఖ సుభాష్ పాలేకర్ విధాన ప్రచార సాధకులు విజయరామ్ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా సుభాష్ పాలేకర్ కృషి, ప్రకృతి వ్యవసాయ విధానాలపై అవగాహన సదస్సు నిర్వహించనున్నారని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమం గరివిడి పట్టణంలో గల ప్రైవేట్ ఫంక్షన్ హాల్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.