JN:స్టేషన్ ఘన్‌పూర్ బస్టాండ్‌లోకి వెళ్లే ప్రధాన రహదారి గుంతలు పడి అధ్వానంగా మారింది. ఓ చోట మోరి కూలిపోవడంతో భారీ గుంత ఏర్పడింది.నిత్యం బస్సులు, వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే మార్గంలో ప్రమాదాల ముప్పు నెలకొంది. సంబంధిత అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టి ప్రమాదాలు నివారించాలని ప్రజలు కోరుతున్నారు.
తెలంగాణ
బస్టాండ్ వద్ద అధ్వాన్నం మారిన రోడ్డు


