NZB: బోధన్ పట్టణంలో అక్రమంగా తరలిస్తున్న 18 క్వింటాళ్ల పీడీఎస్ రేషన్ బియ్యాని పోలీసులు పట్టుకున్నారు. సమాచారం అందుకున్న సివిల్ సప్లై అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించి లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. బొలెరో వాహన యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు బోధన్ ఎస్సై వెంకట నారాయణ తెలిపారు.
తెలంగాణ
18 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత


