హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దేవాలయంలో చోరీ.. CCలో దృశ్యాలు

KRNL: మంత్రాలయం మండలంలోని రెండు ఆలయాల్లో చోరీలు జరిగిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. కల్లుదేవకుంట శివాలయంలో గంట, భజన సామగ్రి, రెండు దీపాలను దొంగలు అపహరించారు. సుగురు రహదారిలోని మారెమ్మ ఆలయంలో దీపాల చోరీకి యత్నించగా సీసీ కెమెరాల హెచ్చరికతో దొంగ పరారయ్యాడు. రెండు ఘటనలపై ఇప్పటివరకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదని సమాచారం.