NDL: మహానంది ఈశ్వరనగర్‌లో డబ్బుల విషయంలో ఆటో డ్రైవర్ వెంకటరమణపై యువకుడు రాజశేఖర్ కత్తితో దాడి చేసినట్లు సమాచారం. డబ్బులు అడగడానికి వెళ్లిన తనపై కళ్లలో కారం చల్లి కత్తితో దాడి చేశాడని వెంకటరమణ ఆరోపించారు. తీవ్రంగా గాయపడిన వెంకటరమణను నంద్యాల జీజీహెచ్‌కు తరలించారు. ఘటనపై మహానంది పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: కారంచల్లి ఆటో డ్రైవర్‌పై కత్తితో దాడి


