హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆర్టీసీ యూనియన్ల ఎన్నికల సందడి

SRPT: కోదాడ ఆర్టీసీ డిపోలో శుక్రవారం ఉదయం 5 గంటలకు యూనియన్ల ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 261 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. టీఎంయూ, టీడబ్ల్యూఎఫ్, టీడబ్ల్యూయూ, ఎస్ఈడబ్ల్యూఎఫ్ సంఘాలు పోటీలో ఉండగా, పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.