HNK: గోపాల్‌పూర్ ద్వారకాసాయి కాలనీలో పేకాట ఆడుతున్న ఏడుగురిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. బొమ్మ శ్రీనివాస్ ఇంట్లో పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో శుక్రవారం దాడి చేసి, వారి నుంచి రూ.42,560 నగదు,ఏడు మొబైల్ ఫోన్లు,స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిని కేసు నమోదు నిమిత్తం కేయూసీ పోలీసులకు అప్పగించినట్లు సీఐ రాజు తెలిపారు.
తెలంగాణ
పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి


