హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాష్ట్రస్థాయి రెజ్లింగ్‌కు క్రీడాకారుల ఎంపిక

NDL: ఆళ్లగడ్డకు చెందిన అండర్‌-14, 17, 19 రెజ్లింగ్ క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. గురువారం కోచ్‌ సుబ్బారాయుడుతో కలిసి టౌన్‌ సీఐ రామును కలిశారు. పల్నాడు జిల్లా కారంపూడి, తిరుపతిలో జరిగే పోటీల్లో పతకాలు సాధించాలని సీఐ ఆకాంక్షించారు. జాతీయ జట్టుకు ఎంపిక కావాలని క్రీడాకారులను అభినందించారు.