హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మహిళల భద్రతపై శక్తి టీం అవగాహన

NDL: పగిడ్యాల మండలం ఎం. ఘనపురంలో శక్తి టీం గురువారం రాత్రి అవగాహన కార్యక్రమం నిర్వహించి, ర్యాలీ ప్రారంభించారు. శక్తి యాప్, సైబర్ నేరాల ఫిర్యాదుకు 1930, మహిళా సహాయానికి 181, అత్యవసర సేవలకు 112 నంబర్లపై అవగాహన కల్పించారు. బాల్యవివాహాల నివారణ, బాలల భద్రత, హెల్మెట్ వినియోగంపై సూచనలు చేశారు.