కర్నూలులో మహిళల హక్కులు, చట్టపరమైన రక్షణలపై అవగాహన సదస్సు నిర్వహించారు. మహిళలకు గృహహింస, వరకట్న వేధింపులు, లైంగిక వేధింపుల నిరోధక చట్టాలపై అవగాహన కల్పించారు. మహిళలు తమ హక్కులపై అవగాహన పెంచుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి సూచించారు. సమస్యలు ఎదురైతే చట్టపరమైన సహాయం పొందాలని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'మహిళలు హక్కులపై అవగాహన పెంచుకోవాలి'


