TPT: వాకాడులోని బాలకృష్ణారెడ్డి సేవా క్షేత్రంలో గురువారం వైసీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్ రెడ్డి కార్యకర్తలకు గుర్తింపు కార్డులు అందజేశారు. కార్యకర్తలను వేధిస్తే సహించబోమని హెచ్చరించారు. రానున్న స్థానిక ఎన్నికల్లో మండలంలోని అన్ని స్థానాలూ గెలవాలని పిలుపునిచ్చారు. కార్డులపై జగన్ సంతకం ఉంటుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
'కార్యకర్తలను వేధిస్తే సహించబోము'


