హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో 2.9 లక్షల మంది ఓటర్లు తొలగింపు!

NLR: 'సర్' ప్రక్రియలో భాగంగా మ్యాపింగ్ కాని, అనుమానాస్పద, తప్పిదాలు ఉన్న ఓట్లపై విదా రణ జరిగింది. జులై 31న ప్రచురించిన ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకారం 16,84,056 మంది ఓటర్లు ఉన్నట్లు, అలాగే 2,90,683 మంది చిరునామాల్లో లేనట్లుగా గుర్తించారు. శుక్రవారం నుంచి బీఎల్వోలు తమ పోలింగ్ కేంద్రాలకు సంబంధించి తొలగించబడిన ఓటర్ల జాబితాలతో ఇంటింటికి వెళ్లి పునఃపరిశీలన చేయనున్నారు.