హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఐ రాజువర్మకు మెడల్ అందించిన SP

BDK: చర్ల మండలంలో ఎస్సైగా పనిచేసి ప్రజల మన్ననలు పొందిన రాజువర్మ, అనంతరం సీఐగా పదోన్నతి పొంది ఇదే ప్రాంతంలో బాధ్యతలు చేపట్టారు. బడుగు, బలహీన వర్గాల ప్రజలు కోసం పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పోలీస్ ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకున్నారు. రాజువర్మ సేవలను గుర్తిస్తూ గురువారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ చేతుల మీదుగా సీఎం మెడల్ అందుకున్నారు.