HNK: పోలీసు అధికారులు, సిబ్బంది ప్రజలతో మర్యాదగా ప్రవర్తించాలని, అప్పుడే శాఖకు గౌరవం పెరుగుతుందని వరంగల్ సీపీ ఎన్. శ్వేత అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా గురువారం హనుమకొండ పోలీస్‌స్టేషన్‌ను సందర్శించి కేసులు, రికార్డులను పరిశీలించారు. విధి నిర్వహణలో ఒత్తిడికి గురయ్యే పోలీసులు తమ ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని సూచించారు.
తెలంగాణ
ప్రజలతో మర్యాదగా ప్రవర్తించాలి: సీపీ శ్వేత


