NRML: బాసర ఐఐటిలో వెల్‌నెస్ సెంటర్ ఆధ్వర్యంలో మానసిక ఆరోగ్య అవగాహన వారోత్సవాలు నిర్వహించారు. రాజమండ్రి పిరమిడ్ జ్ఞాన దీపాలు సంస్థ ప్రతినిధి కె. శ్రీనివాసరావు విద్యార్థులకు ధ్యానం, ఆత్మవిశ్వాసం, ఏకాగ్రత, భయాలు, ఆత్మన్యూనతా భావం తొలగింపు, ఒత్తిడి నిర్వహణపై అవగాహన కల్పించారు. రోజువారీ ధ్యాన సాధనతో మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలని సూచించారు.
తెలంగాణ
ట్రిపుల్ ఐటీలో మానసిక ఆరోగ్య అవగాహన వారోత్సవాలు


