ఏలూరు: కలెక్టరేట్లో గురువారం జరిగిన జిల్లా సమీక్షా సమావేశంలో ఇంఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. ప్రకృతి సాగు ఉత్పత్తులకు మెరుగైన మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించాలని, సూపర్ ఎల్‌నినో ఎదుర్కొనేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఖరీఫ్ ధాన్యం సేకరణకు ముందస్తు ప్రణాళిక రూపొందించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలి: మంత్రి


