హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోష్ చట్టంపై అవగాహన అవసరం: కలెక్టర్

GNTR: పోష్ (POSH) చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నేషనల్ హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ చేస్తున్న కృషిని గుంటూరు జిల్లా కలెక్టర్ సి.యం. సాయికాంత్ వర్మ ప్రశంసించారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫౌండేషన్ రూపొందించిన అవగాహన పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. పోష్ చట్టంలోని అంశాలపై విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ పేర్కొన్నారు.