NDL: నంద్యాల పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చిన అర్జీలను న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ స్వీకరించారు. ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వారు మంత్రికి వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం ప్రజలు ఇచ్చిన ప్రతి అర్జీనీ పరిష్కరిస్తామని ఆయన పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
అర్జీలను స్వీకరించిన మంత్రి ఫరూక్


