PPM: అర్హులైన ఏ ఒక్క ఓటరు మినహాయింపునకు గురికాకూడదన్నదే CEC లక్ష్యమని జిల్లా కలెక్టర్ ప్రభాకర రెడ్డి నిన్న స్పష్టం చేశారు.ఈ మేరకు ఒక ప్రకటనలో జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా తొలగించిన ASD కేటగిరీల్లో 75,119 మందితో పాటు, నోటీసుల దశలో అర్హులు కానట్లు గుర్తించిన 6,282 మంది, మొత్తం 81,401 మంది ఓటర్ల వివరాలను వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
'CEC లక్ష్యం అదే'


