హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపటినుండి జోగులాంబ ఆలయంలో ఉత్సవాలు

GDWL: అలంపూర్ పట్టణంలోని ఐదవ శక్తిపీఠమైన శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలకు ఎన్నో శతాబ్దాల చరిత్ర ఉంది. అలంపూర్ ఆలయాల్లో రేపటినుండి దసరా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు.ఈ నెల 10వ తేదీ నుండి 20వ తేదీ వరకు అమ్మవారు వివిధ రూపాలలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.