GNTR: ఫిరంగిపురం మండలంలో ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. రేపూడి జంక్షన్ వద్ద వాహన తనిఖీల్లో సాయికుమార్ (19), ప్రసాద్ నాయక్ (21)లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రెండు బైకులు, రెండు స్కూటర్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపట్టినట్లు సీఐ కె. భుజంగరావు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
వాహన దొంగల అరెస్ట్


