NLG: దేవరకొండలో ఇవాళ విద్యుత్ అంతరాయం ఉంటుందని ఏడీఈ శ్రీనివాసరెడ్డి తెలిపారు. దేవరకొండ విద్యుత్ సబ్‌డివిజన్ పరిధిలోని 132/33 కేవీ విద్యుత్ కేంద్రంలో అత్యవసర మరమ్మతుల కారణంగా.. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని వెల్లడించారు. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి, సహకరించాలని ఆయన కోరారు.
తెలంగాణ
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం


