సత్యసాయి: కదిరిలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు నేడు ఎస్టీఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించనున్నారు. అరవింద్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్, ఆస్వేర్ ఫుట్‌వేర్‌తో పాటు పలు కంపెనీలు పాల్గొంటాయి. వివిధ ఉద్యోగ ఖాళీలు అందుబాటులో ఉండగా, మహిళలకు తొలి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.
ఆంధ్రప్రదేశ్
కదిరిలో నేడు జాబ్ మేళా


