హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఓటర్ల జాబితా పునఃపరిశీలన పారదర్శకం'

BPT: బాపట్ల జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు సౌకర్యం కల్పిస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. గురువారం రాజకీయ పార్టీల నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తొలగించిన ఓటర్ల వివరాలను బీఎల్వోల (BLO) ద్వారా ఇంటింటికీ వెళ్లి పునఃపరిశీలన చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ డీఆర్‌ఓ లవన్నా పాల్గొన్నారు.