SDPT: సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 14న రామగుండంలో సింగరేణి కార్మిక గర్జన సభ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే హరీశ్‌రావు తెలిపారు. హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో విలేకరులతో మాట్లాడిన ఆయన, సభకు కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతారని చెప్పారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు కార్మికులు భారీగా తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
కార్మిక గర్జనకు ముఖ్య అతిథిగా కేటీఆర్


