హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'టెక్నాలజీస్‌తో సెయింట్ ఆన్స్ ఒప్పందం'

BPT: వేటపాలెం సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కళాశాల, అమరావతికి చెందిన కూరియం అడ్వాన్స్‌డ్ టెక్నాలజీస్‌తో ఎంఓయూ (MoU) కుదుర్చుకుంది. క్వాంటం టెక్నాలజీ, క్వాంటం AI రంగాల్లో విద్యార్థులు, అధ్యాపకులలో నైపుణ్యాభివృద్ధిని పెంపొందించడం, పరిశోధనలను ప్రోత్సహించడమే ఈ ఒప్పందం లక్ష్యమని ప్రిన్సిపాల్ డాక్టర్ కె. జగదీష్ బాబు తెలిపారు.