VZM: నెల్లిమర్ల MLA నాగమాధవి ఇవాళ ఉ.10 గం.కు స్దానిక నగర పంచాయితీలో సొంత ఇంటి కల సాకారంలో భాగంగా 1400 మంది లబ్ధిదారులతో అవగాహాన సదస్సు నిర్వహించనున్నారు.12 గం.కు డెంకాడ MPDO కార్యాలయంలో అంగన్వాడి టీచర్లకు,హెల్పర్లకు యూనిఫాం పంపిణీ, 12:30కు డెంకాడ MPP, MPTC లు పదవీ విరమణ సత్కార కార్యక్రమంలో పాల్గొంటారని MLA కార్యాలయ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.
ఆంధ్రప్రదేశ్
ఎమ్మెల్యేనేటి పర్యటన వివరాలు


