అన్నమయ్య: చాపాడు మండలం పల్లవోలు గ్రామంలో మైదుకూరు రూరల్ సీఐ శివశంకర్ యాదవ్, ఎస్సై చిన్న పెద్దయ్య ఆధ్వర్యంలో గురువారం రాత్రి పోలీసులు ఫుట్ మార్చ్ నిర్వహించారు. పాత నేరస్థులు, అనుమానితుల ఇళ్లలో తనిఖీలు చేపట్టి, నిషేధిత ఆయుధాల కోసం క్షుణ్ణంగా పరిశీలించారు. రౌడీ షీటర్లు, ట్రబుల్ మాంగర్లు, అనుమానితులకు కౌన్సెలింగ్ నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
పాత నేరస్థులకు పోలీసుల కౌన్సెలింగ్


