హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్థానిక ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు

KDP: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. ఎన్నికల సిబ్బంది, మౌలిక వసతులపై ముందస్తు ప్రణాళికతో చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. గురువారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లు, ఎస్పీలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.