VZM: వేపాడ మండలం వీలుపర్తి సమీపంలోని ఓ లేఅవుట్‌లో రేపు వైకాపా మండల విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ మండలాధ్యక్షుడు ఎం.జగన్నాథం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, ముఖ్య నేతలు హాజరవుతారని, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తారని, నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
రేపు వైసీపీ విస్తృత స్థాయి సమావేశం


