తూ.గో: SIR-2026లో భాగంగా జిల్లాలో 1,81,877 మంది ఓటర్ల పేర్లను బీఎల్దలు ఇంటింటికీ వెళ్లి పునఃధృవీకరించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. అర్హులైన ఓటర్ల పేర్లు పొరపాటున తొలగినట్లయితే ఫారం-6 ద్వారా తిరిగి నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తామని చెప్పారు. SIR తుది ఓటర్ల జాబితాను అక్టోబర్ 16న ప్రచురించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
1.81 లక్షల ఓటర్ల పునఃధృవీకరణ: కలెక్టర్


