హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పాము కాటుకు వ్యక్తి మృతి

VZM: గంట్యాడ మండలం బురదపాడులో పాముకాటుతో రైతు మృతి చెందాడు. బురదపాడుకు చెందిన లచ్చిరెడ్డి వెంకటరావు(49) నిన్న పొలానికి వెళ్తుండగా పాము కాటేసింది. స్థానికులు పెదమజ్జిపాలెం PHCకి, అక్కడి నుంచి గంట్యాడకు, తర్వాత జిల్లా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.