హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వయోవృద్ధుల సంక్షేమంపై శిక్షణ

ASR: తల్లిదండ్రులు, వయోవృద్ధుల పోషణ, సంక్షేమ చట్టం-2007పై జిల్లా స్థాయి శిక్షణా కార్యక్రమాన్ని నిన్న పాడేరు కాఫీ హౌస్‌లో నిర్వహించారు. కార్యక్రమంలో సబ్‌ కలెక్టర్‌ సాహిత్‌ మాట్లాడుతూ.. వయోవృద్ధులకు ఆర్థిక భద్రత, పోషణ, గౌరవప్రద జీవనం కల్పించడమే చట్టం లక్ష్యమన్నారు. వృద్ధాప్యంలో పిల్లలు తల్లిదండ్రులను పట్టించుకోకపోతే వారికి చట్టపర రక్షణ కల్పిస్తుందన్నారు.