PLD: వినుకొండ టీడీపీలో వర్గ విభేదాలు లేవని, చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు నాయకత్వంలో క్యాడర్ ఐక్యంగా పనిచేస్తోందని డీసీసీబీ చైర్మన్ మక్కెన అన్నారు. వినుకొండలోని జీవీ క్యాంప్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్గపోరు పేరుతో వైసీపీ అసత్య ప్రచారం మానుకోవాలని కోరారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో నియోజకవర్గం అంతటా కూటమి విజయం సాధిస్తుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
వినుకొండ టీడీపీలో వర్గ విభేదాలు లేవు: మక్కెన


