హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

AKP: దేవరాపల్లి మండలంలోని పది గ్రామాలకు ఇవాళ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఇన్చార్జి ఏఈ రొంగలి సన్యాసినాయుడు తెలిపారు. తారువ, పెదనందిపల్లి, మామిడిపల్లి, మారేపల్లి, తిమిరాం, వాకపల్లి, వెంకటరాజపురం, తెనుగుపూడి, గరిశింగి, చినగంగవరం గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని ఆయన పేర్కొన్నారు.