హైదరాబాద్: 28°C
తెలంగాణ

గ్రావెల్ తవ్వకాలను వ్యతిరేకిస్తూ పంచాయతీ తీర్మానం

GDWL: మానవపాడు మండలం పెద్దపోతులపాడులో గ్రావెల్ తవ్వకాలను వ్యతిరేకిస్తూ పంచాయతీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. భారీ వాహనాల రాకపోకలతో రోడ్లు దెబ్బతింటున్నాయని, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని కోరుతూ తహసీల్దార్ మన్సూర్ అలీ సిద్ధిఖీకి, మైనింగ్ డీఈకి గ్రామస్తులు వినతిపత్రాలు అందజేశారు.