హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టెట్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు.!

W.G: అక్టోబర్ 11 నుంచి 15 వరకు జరిగే ప్రత్యేక టెట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని డీఆర్వో పి.గ్లోరియా ఆదేశించారు. నరసాపురం, భీమవరం కేంద్రాల్లో 1,588 మంది అభ్యర్థులు ఈ పరీక్ష రాయనున్నారు. కేంద్రాల వద్ద మౌలిక వసతులు, పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.