W.G: స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎస్పీ అద్నాన్ నయీమ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూముల సిద్ధతపై ఆదేశాలిచ్చారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పటిష్ట భద్రత ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
స్థానిక సంస్థల ఎన్నికలపై కలెక్టర్ ఫోకస్


